Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 6:45 PM ఖమ్మంతెలంగాణ
ఖమ్మం జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ - Udayam
ఖమ్మం జిల్లా జైలులో శనివారం సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ రామానుజం ఛైర్మన్ గా వ్యవహరించగా, జైలు సూపరింటెండెంట్ ఎ.శ్రీధర్ ఖైదీల కోర్టు వాయిదాలు, ఆస్పత్రి తరలింపులో పోలీసు సహకారంపై చర్చించారు. అనంతరం జైలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీసీపీ సుశీల్ సింగ్, టౌన్ డీఎస్పీ రమణమూర్తి, జైలర్ ఎ.సక్రు, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...