Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం బయలుదేరిన టీయూసీఐ నాయకులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 06, 2026 1:28 PM వనపర్తిGeneral
ఖమ్మం బయలుదేరిన టీయూసీఐ నాయకులు - Udayam
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి నాయకులు శనివారం సాయంత్రం ఖమ్మం బయలుదేరారు. ఆదివారం ఖమ్మంలో జరగనున్న సమావేశానికి వివిధ వాహనాల్లో తరలివెళ్లారు. సి. రాజు, మస్లామని, కురుమన్న, విజయ్ పాటు పలువురు నాయకులు బయలుదేరిన వారిలో ఉన్నారు.

Comments

G
Loading comments...