Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం బస్‌ డిపో ఎదుట ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:53 AM ఖమ్మంGeneral
ఖమ్మం బస్‌ డిపో ఎదుట ఎన్నికల ప్రచారం - Udayam
ఖమ్మం బస్‌ డిపో ఎదుట సోమవారం ఉదయం 5 గంటలకు టీజీఎస్‌ఆర్టీసీ ఈయూ–టీఎంయూ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కూటమి నాయకులు ఉద్యోగులను కలిసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో భాగం హేమంత్‌రావు, దండి సురేష్‌, జమ్ముల జితేందర్‌, ఎస్‌.కె. జానిమియా, ఏనుగు గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.

Comments

G
Loading comments...