వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు.మండల కార్యదర్శి వడ్లూరి నాగేశ్ జెండా ఎగురవేశారు.జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం,కుల నిర్మూలన లక్ష్యాలతో దళితుల హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు.
చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు అంబేడ్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

