వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో జరిగే ఈ పోటీలకు కేంద్రం రూ.22 కోట్లు మంజూరు చేసింది.
25 క్రీడాంశాల్లో జరిగే పోటీల్లో 6,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

