Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

వైష్ణవి శర్మ Jul 09, 2026 1:41 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
తెలంగాణలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ - Udayam Digital
ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG) ఆతిథ్య హక్కులను తెలంగాణకు కేటాయించినట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. నవంబర్‌లో జరిగే ఈ పోటీలలో సుమారు 8 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన క్రీడా మౌలిక వసతులు, ఉత్సాహాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని ఇచ్చారు. కాగా, ఈ క్రీడల గత ఎడిషన్‌కు బీహార్ ఆతిథ్యమిచ్చింది.

Comments

G
Loading comments...