వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయాతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు పీపీటీ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు.
Comments
Loading comments...

