Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా డైలాగ్‌లో మోదీతో యువత ముఖాముఖి

Follow Udayam on Google
Muthyam silari Aug 27, 2026 2:28 PM నిర్మల్General
ఖేలో ఇండియా డైలాగ్‌లో మోదీతో యువత ముఖాముఖి - Udayam
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ యువత, విద్యార్థులు, క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, క్రీడా సంస్కృతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు, NSS వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...