వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేడ్ ఆర్టీసీ డిపో పరిధిలో పదవీ విరమణ పొందిన పాండు, మల్లయ్యస్వామి, దినదయాల్‌లకు మంగళవారం అభినందన, వీడ్కోలు సమావేశం నిర్వహించారు. తోటి ఉద్యోగులు మూడు దశాబ్దాలకు పైగా వారు అందించిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నగరేశం, డిపో కార్యదర్శి రాములు, కోశాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సేవలను గుర్తుచేసుకుంటూ రిటైర్డ్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

