వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం పత్తూరు కాశినాయన ఆలయ బస్టాప్‌లో బస్సులు నిలపకపోవడంతో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం బస్సులు ఆపకపోవడంతో సకాలంలో విద్యాసంస్థలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల వేళల్లో తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ముఖ్యంగా కడప–మైదుకూరు రూట్‌లో ఈ సమస్య ఉందని, ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
Comments
Loading comments...

