Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువాక పౌర్ణమితో ఖరీఫ్ సాగు ప్రారంభం

నవీన్ రెడ్డి Jun 29, 2026 7:06 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
ఎరువాక పౌర్ణమితో ఖరీఫ్ సాగు ప్రారంభం - Udayam Digital
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం కురెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరువాక పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆముదం విత్తనాలు నాటి ఖరీఫ్ సాగును ప్రారంభించారు. రాష్ట్ర రైతాంగానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులందరూ ధాన్యపు రాశులతో సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...