Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కైరూట్ రాకెట్‌లో ఖమ్మం యువకుడు!

శివ కుమార్ Jul 21, 2026 9:29 AM ఖమ్మంabout 8 hours ago
స్కైరూట్ రాకెట్‌లో ఖమ్మం యువకుడు! - Udayam Digital
హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ రూపొందించిన ‘విక్రమ్‌-1’ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ చారిత్రక విజయంలో ఖమ్మం జిల్లా మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. రాకెట్ లాంచింగ్‌లో భాగస్వామి కావాలనే తపన, నిరంతర కృషితో ఆయన ఈ ఘనత సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు.

Comments

G
Loading comments...