Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రక కట్టడాల పరిరక్షణపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 11:14 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చారిత్రక కట్టడాల పరిరక్షణపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న - Udayam
తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేటాయిస్తున్న నిధులు, చేపడుతున్న చర్యలపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 3,688 కేంద్ర రక్షిత స్మారకాలు ఉన్నాయని, తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ పరిధికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.14.93 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...