Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం మార్కెట్‌లో కూరగాయల ధరల వివరాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 3:01 PM ఖమ్మంGeneral
ఖమ్మం మార్కెట్‌లో కూరగాయల ధరల వివరాలు - Udayam
ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో శుక్రవారం కూరగాయల ధరలను అధికారులు వెల్లడించారు. టమాటా కిలో రూ.24, వంకాయ రూ.40, బెండకాయ రూ.26గా ఉన్నాయి. పచ్చిమిర్చి రూ.54, బీన్స్ రూ.100, క్యాప్సికం రూ.70, ఉల్లిగడ్డలు రూ.40, ఆలుగడ్డ రూ.20, కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నట్లు ఎస్టేట్ అధికారిణి శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...