Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో భారీగా ఖాళీ సీట్లు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 10:47 AM ఖమ్మంGeneral
ఖమ్మం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో భారీగా ఖాళీ సీట్లు - Udayam
ఖమ్మం జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు భర్తీ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాలేరు జేఎన్‌టీయూలో 300 సీట్లకు 56 మంది మాత్రమే చేరగా, 244 సీట్లు ఖాళీగా ఉన్నాయి. పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, భవనాలు, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లు లేకపోవడం సీట్ల భర్తీపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 13 కళాశాలల్లో 1,280 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Comments

G
Loading comments...