వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే లోడ్ టెస్టింగ్, మిగిలిన పనులు పూర్తయ్యాక ఆగస్టు 2 తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
162.04 కి.మీ. పొడవైన ఈ హైవేతో హైదరాబాద్-విశాఖపట్నం మధ్య దూరం 56 కి.మీ. తగ్గనుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, రంగుల పనులు పూర్తయ్యాక రాకపోకలకు అనుమతి ఇస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
