Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీ మిర్చి, పత్తి ధరలు తగ్గాయి

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:04 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఏసీ మిర్చి, పత్తి ధరలు తగ్గాయి - Udayam
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఏసీ మిర్చి, పత్తి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి రూ.22,900, నాన్‌ ఏసీ మిర్చి రూ.16,800, పత్తి రూ.9,250గా జెండాపాట పలికింది. ఈనెల 25తో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గాయి. నాన్‌ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా ఉందని వ్యాపారులు తెలిపారు.

Comments

G
Loading comments...