వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తామని నమ్మించి, పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక ఆర్‌ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్ ఉండటం గమనార్హం.
బాధితులను నకిలీ పోలీసులతో బెదిరించి డబ్బులు దోచుకున్న ఈ ముఠాలో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

