వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన వేళ హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1167 వద్ద నిమజ్జనం కోసం వచ్చిన ఓ వ్యక్తి వాహనం కింద పడి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలతో పాటు ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

