Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు 23 అర్ధరాత్రి వరకే

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:51 AM హైదరాబాద్General
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు 23 అర్ధరాత్రి వరకే - Udayam
ఖైరతాబాద్‌ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనాలను ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని, 24 నుంచి నిమజ్జన ఏర్పాట్ల నిమిత్తం దర్శనాలు నిలిపివేస్తున్నామని ఉత్సవ కమిటీ తెలిపింది. సెప్టెంబర్ 25న ఉదయం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు మార్గాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...