Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖైరతాబాద్‌ గణపతి దర్శనంపై అలర్ట్

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 11:20 AM హైదరాబాద్General
ఖైరతాబాద్‌ గణపతి దర్శనంపై అలర్ట్ - Udayam
ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి భక్తులను సెప్టెంబర్‌ 23 రాత్రి వరకే అనుమతించనున్నారు. సెప్టెంబర్‌ 25న నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం షెడ్డు, బ్యారికేడ్లను తొలగించనున్నారు. సెప్టెంబర్‌ 24 అర్ధరాత్రి కలశ పూజ అనంతరం శోభాయాత్ర ప్రారంభం కానుంది. టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుని క్రేన్‌ నంబర్‌ 5 వద్ద నిమజ్జనం చేయనున్నారు.

Comments

G
Loading comments...