వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముహమ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్స్ సాజిద బేగం జమాల్, గుమ్ముల ఆనంద్ కుమార్, బొప్పారపు సత్యవతి, తొడసాం ఇందిరా, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, నాయకులు గొర్రె గంగాధర్, మేష సతీష్, ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

