Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో చిరుజల్లులు.. రైతులకు ఉపశమనం

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 1:23 PM నిజామాబాద్General
నిజామాబాద్ రూరల్: ఖానాపూర్‌లో గురువారం చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. వర్షం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. గత 15 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పొట్ట దశకు చేరిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో వర్షం కురుస్తున్నా రూరల్ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...