వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలో సోమవారం ఖానాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రేస్ పార్టి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం లో, MRO కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది, అనంతరం నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

