Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 15, 2026 5:27 PM నిర్మల్General
ఖానాపూర్‌లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు - Udayam
ఖానాపూర్ పట్టణంలో కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కుమారం రాము అధ్యక్షతన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పట్టణంలోని అన్ని మెడికల్ షాప్స్ అలాగే ఎజన్సీ ల యజమానులు పాల్గొని స్వతంత్ర సమరయోధుల యొక్క నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...