వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని 10వ వార్డులో ఖాళీ స్థలం ప్లాట్ లలో పెరిగిన పిచ్చి మొక్కలతో దోమల బెడద తీవ్రమై ప్రజలు పడుతున్న ఇబ్బందిపై 'ఉదయం డిజిటల్ న్యూస్'లో కథనం ప్రచురితమైంది.
దీనికి స్పందించిన వార్డ్ కౌన్సిలర్ బండి పెళ్లి సింధుజా ప్రకాష్ గౌడ్. బుధవారం తక్షణ చర్యలు చేపట్టారు. సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ' ఉదయం డిజిటల్ న్యూస్' యాప్‌కు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

