వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి గురువారం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్, వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి మొక్కలు నాటారు.
పోలీసుల పరేడ్, కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న యూఐ, పీటీ కేసులతో పాటు స్టేషన్ రికార్డులను సమీక్షించారు.
Comments
Loading comments...

