Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
anji kummari Aug 26, 2026 1:21 PM మహబూబ్‌నగర్General
ఖానాపూర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ - Udayam
రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని, గ్రామ ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మికతతో గ్రామాల్లో సౌభ్రాతృత్వం మరింత బలపడాలని తెలియజేశారు.

Comments

G
Loading comments...