Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ CHCలో అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
యం.వేణు Sep 22, 2026 9:59 AM నిర్మల్General
ఖానాపూర్ CHCలో అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
ఖానాపూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నూతన అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు బలోపేతం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సదుపాయంతో స్కానింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తగ్గుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...