వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని 10వ వార్డులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దోమలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కౌన్సిలర్ బండిపెళ్ళి సింధూజ ప్రకాష్ గౌడ్ తీసుకోవాలి. చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఆసుపత్రులు అవుతున్నారు. దయచేసి ఇప్పటికైనా దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

