Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో కాలువల్లో పెరిగిన నీటి ప్రవాహం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:46 AM కడపGeneral
ఖాజీపేటలో కాలువల్లో పెరిగిన నీటి ప్రవాహం - Udayam
ఖాజీపేట మండలం కొండపేట, ఏటూరు కేసీ కెనాల్ ఉపకాలువల్లో నీటి ప్రవాహం పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో కాలువల్లో ప్రవాహం జోరందుకుంది. దీంతో వరి సాగుపై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే, నీటి సరఫరాపై కేసీ కెనాల్ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో కొంత ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...