Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజాకుంట చెరువుకు HYDRAA రక్షణ

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 04, 2026 6:23 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఖాజాకుంట చెరువుకు HYDRAA రక్షణ - Udayam
మేడ్చల్ : శ్రీహరినగర్‌లోని ఖాజాకుంట చెరువు పరిరక్షణకు HYDRAA చర్యలు చేపట్టింది. సుమారు 5 ఎకరాల చెరువు పైభాగాన్ని మట్టితో నింపి ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో అధికారులు పరిశీలించారు. మట్టి డంపింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించి, ఆక్రమణలకు అవకాశం లేకుండా 258 మీటర్ల మేర ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...