Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీలో స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 27, 2026 2:59 PM కరీంనగర్General
కేజీబీవీలో స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు - Udayam
సైదాపూర్‌ మండలం అకునూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 6 నుంచి 9వ తరగతి వరకు స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. 6వ తరగతిలో 10, 7వ తరగతిలో 20, 8వ తరగతిలో 5, 9వ తరగతిలో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రత్యేక అధికారిణి రజిత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాలను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...