Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KGBV నాన్ టీచింగ్‌ వర్కర్ల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 2:30 PM హైదరాబాద్General
 KGBV నాన్ టీచింగ్‌ వర్కర్ల ధర్నా - Udayam
ఇందిరాపార్క్‌ వద్ద ప్రగతిశీల KGBV నాన్ టీచింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా KGBVల్లో పనిచేస్తున్న వందలాది మంది నాన్ టీచింగ్‌ మహిళా ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. తక్కువ వేతనంతో అధిక పనిభారం మోపుతూ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...