వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి, తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అత్తాపూర్ పీఎస్‌లో నమోదైన ఈ కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. తదుపరి విచారణను షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో కొనసాగించనున్నారు.
Comments
Loading comments...

