వార్తలకు తిరిగి వెళ్లండి
దేశీయ రక్షణ రంగంలో కీలక అడుగు

గగనతల నిఘాను బలోపేతం చేసేందుకు అదానీ డిఫెన్స్, డీఆర్‌డీఓ సంయుక్తంగా ‘ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్’ మార్క్-2 వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నాయి.
ఇందుకోసం 6 ఎయిర్‌బస్ విమానాలను మిషన్ వ్యవస్థలతో తీర్చిదిద్ది 2032-33 నాటికి వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ స్వదేశీ టర్బోజెట్ ఇంజిన్‌ను తయారు చేసింది.
Comments
Loading comments...