వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర పోలీసు సంస్థలకు నూతన అధిపతులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిపిఆర్‌డి డైరెక్టర్ జనరల్‌గా అలోక్ కుమార్ మిట్టల్ నియమితులయ్యారు.
అలాగే ఎన్‌సిఆర్‌బి డైరెక్టర్‌గా అమిత్ గార్గ్, ఎస్‌విపిఎన్‌పిఎ డైరెక్టర్‌గా సుజీత్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

