Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌టీపీసీ నుంచి బొండాడకు కీలక ప్రాజెక్టు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 21, 2026 2:12 PM జాతీయంబిజినెస్
ఎన్‌టీపీసీ నుంచి బొండాడకు కీలక ప్రాజెక్టు - Udayam
హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజినీరింగ్‌ సంస్థ ఎన్‌టీపీసీ నుంచి కీలక ప్రాజెక్టును దక్కించుకుంది. గుజరాత్‌లోని ఖవ్డా సోలార్‌ పార్కులో 100 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్ (BESS) ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టును పది నెలల్లో పూర్తి చేసి, పదేళ్లపాటు నిర్వహించనున్నారు. దేశ ఇంధన రంగంలో ఇది మైలురాయి అని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...