Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే విజిలెన్స్‌లో కీలక పోస్టులు ఖాళీ

Follow Udayam on Google
రచన దేవి Aug 03, 2026 6:02 PM తిరుపతిGeneral
తితిదే విజిలెన్స్‌లో కీలక పోస్టులు ఖాళీ - Udayam
తితిదే విజిలెన్స్‌ విభాగంలో కీలక పోస్టులు, సిబ్బంది కొరతతో భద్రత, నిఘా నిర్వహణపై ప్రభావం పడుతోంది. వింగ్‌ వీజీవో పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉండగా, కానిస్టేబుల్‌, ఎస్సై స్థాయిలోనూ గణనీయమైన ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుళ్ల కొరతతో పదవీ విరమణ పొందిన ఆర్మీ సిబ్బందిని నియమించే ప్రక్రియ చేపట్టగా 720 మందిలో 420 మంది చేరారు. కమాండ్‌ కేంద్రం సేవలకు తోడుగా అవసరమైన సిబ్బందిని తక్షణమే పెంచుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...