Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాసన్‌పర్తి ఏబీసీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 3:33 PM వరంగల్General
హాసన్‌పర్తి ఏబీసీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు - Udayam
హాసన్‌పర్తిలోని అనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు షెడ్లను కాశీబుగ్గ, కాజీపేట సర్కిళ్లకు వేర్వేరుగా కేటాయించి.. రెండు ఏజెన్సీలతో నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఏబీసీ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్‌, కేజ్‌లు, సీసీటీవీలు, ఐసోలేషన్‌ వసతులు కల్పించాలని సూచించారు. మొక్కలు నాటి కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...