Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్‌తో సైకియా కీలక భేటీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 08, 2026 9:39 PM జాతీయంక్రీడలు
లక్ష్మణ్‌తో సైకియా కీలక భేటీ - Udayam
ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ పునరుద్ధరణ ప్రక్రియపై సమీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం బెంగళూరులో వీవీఎస్ లక్ష్మణ్‌తో సమావేశం కానున్నారు. పలువురు టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్నారు. సీఓఈ స్పోర్ట్స్ సైన్స్ బృందంపై పనిభారం, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై వస్తున్న ప్రచారం, సెలక్షన్ కమిటీతో విభేదాల వార్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...