Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-అమెరికా వాణిజ్యంపై సెప్టెంబర్‌ 1న కీలక భేటీ

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:42 PM జాతీయంవాణిజ్యం
భారత్‌-అమెరికా వాణిజ్యంపై సెప్టెంబర్‌ 1న కీలక భేటీ - Udayam
భారత్‌-అమెరికా వాణిజ్య పరిణామాలపై సమీక్షించేందుకు వాణిజ్య శాఖ సెప్టెంబర్‌ 1న పరిశ్రమ సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో సమావేశం కానుంది. అదనపు కార్యదర్శి దర్పణ్‌ జైన్‌ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఫార్మా, ఇంజినీరింగ్‌, టెక్స్‌టైల్స్‌, వ్యవసాయం తదితర రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా టారిఫ్‌ మార్పుల ప్రభావం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్చలకు ఈ సమావేశం కీలకం కానుంది.

Comments

G
Loading comments...