Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీక్‌లపై రేపటి కేబినెట్‌లో కీలక నిర్ణయం: ప్రధాని

నిహారిక రెడ్డి Jul 24, 2026 1:27 AM అల్ ఇండియా about 2 hours ago
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నిందితులకు కఠిన శిక్షలపై ప్రతిపాదనను రేపటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...