వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ అటవీశాఖలో కీలక మార్పులు
నవీన్ రెడ్డి Jun 26, 2026 10:20 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF) డా. సి. సువర్ణ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బాధ్యతల నుండి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సువర్ణ స్థానంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ కుమార్‌కు హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని అధికారికంగా ప్రకటించింది.
Comments
Loading comments...