Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్‌ ఎన్నికల్లో కీలక మార్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 11:39 AM అమరావతిGeneral
మేయర్‌ ఎన్నికల్లో కీలక మార్పు - Udayam
ఏపీలో ఇకపై మేయర్‌, పురపాలక ఛైర్మన్‌లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికలతో ఎన్నికైన వారికి బలమైన ప్రజామోదం లభిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం తగ్గడంతోపాటు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...