వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
కర్నూలు, మార్కాపురం బస్సు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

