వార్తలకు తిరిగి వెళ్లండి

ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు తల్లికి వందనం నిధులు మరో మూడు రోజుల్లో అందనున్నాయి. టెక్నికల్ సమస్యతో గతంలో నిధులు అందని వారికి కూడా అదే రోజు డబ్బులు జమ అవుతాయి.
ఆగస్టు 30న జమ కావాల్సిన నిధులు సాంకేతిక సమస్యతో అందలేదు. అర్హుల జాబితా నేడు సచివాలయాల నుంచి అందనుండగా, పరిశీలన అనంతరం ఆర్థికశాఖ నిధులు జమ చేయనుంది. 2.80 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
Comments
Loading comments...

