Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ముజ్‌పై కీలక ఒప్పందం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 08, 2026 9:54 PM జాతీయంGeneral
హర్ముజ్‌పై కీలక ఒప్పందం - Udayam
హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానం పునరుద్ధరణకు అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్ దౌత్యంతో రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రతిగా ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను అమెరికా సడలించనున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో అంతర్జాతీయ చమురు సరఫరా మెరుగై ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా.

Comments

G
Loading comments...