Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌కు మహంకాళి జాతర ఆహ్వానం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 04, 2026 10:57 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కేటీఆర్‌కు మహంకాళి జాతర ఆహ్వానం - Udayam
మల్కాజిగిరిలో ఈ నెల 10న నిర్వహించనున్న మహంకాళి జాతర ఫలారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన మిత్రుడు నల్లవెల్లి కార్తీక్‌ను కేటీఆర్ చేతుల మీదుగా బీఆర్‌ఎస్ పార్టీలో చేర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...