Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతిరెడ్డి సవాల్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 25, 2026 3:41 PM అనంతపురంGeneral
కేతిరెడ్డి సవాల్ - Udayam
తాడిపత్రి పోలీసులకు, ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. నా ఊపిరి ఉన్నంతవరకు మీ ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. ఎక్కడ గొడవ జరిగినా తాను అక్కడే ఉంటానని, ప్రతి గ్రామంపై నిఘా ఉంటుందన్నారు. వైసీపీ కార్యకర్తలే బలమైనవారంటూ, ఏం చేస్తారో చూస్తానని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...